2021 Summer Movies: వేసవిలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్స్..

లాక్‏డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో.. సినిమా షూటింగ్‏లను పూర్తిచేసే పనిలో పడ్డారు డైరెక్టర్స్. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్, రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలు

2021 Summer Movies: వేసవిలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్స్..
Follow us

|

Updated on: Jan 18, 2021 | 4:50 PM

లాక్‏డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో.. సినిమా షూటింగ్‏లను పూర్తిచేసే పనిలో పడ్డారు డైరెక్టర్స్. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్, రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపించడంతో.. మిగతా సినిమాల దర్శకులకు ఊపునిచ్చింది. దీంతో వీలైనంత తొందరగా తమ చిత్రాల షూటింగ్‏లను పూర్తిచేసి.. వేసవిలో విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు కూడా.

ఇందులో ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. కరోనా కారణంగా రిలీజ్‏కు వాయిదా పడిన సినిమా ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‏కు విశేషస్పందన లభించింది. ఇక ఇదే జాబితాలో హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఏ1 ఎక్స్‏ప్రెస్’ మూవీ ఫిబ్రవరి 12న విడుదల కానుండగా.. ఆది సాయి కుమార్ నటించిన ‘శశి’ సినిమాలు వేసవిలో విడుదల కాబోతున్నారు. ఇక రానా నటించిన చిత్రం ‘అరణ్య’ కూడా మార్చి 26న రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న నాగచైతన్య, శేఖర్ కమ్ముల చిత్రం ‘లవ్ స్టోరీ’ కూడా సమ్మర్లో విడుదల కానుండగా.. యంగ్ హీరో నితిన్ నటించిన ‘రంగ్ దే’ కూడా మార్చిలోనే థియేటర్లలోకి రానుంది. ఇక ఏప్రిల్.. మే నెలలో కూడా సినిమా జోరు తగ్గేలా లేవు. హీరో నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘టక్ జగదీష్’ సినిమా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అనౌన్స్‏మెంట్ ఇచ్చేశారు. వీటితోపాటు రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’ కూడా సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. ఇక యువ హీరో అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ కూడా వేసవిలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇవే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో రాబోతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ కూడా వేసవిలో విడుదల కానుంది. ఇవికాకుండా హీరో శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమా కూడా సమ్మర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Dhaakad Movie: యాక్ష‌న్ స్టార్‌గా రాబోతున్నబాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్… సినిమా విడుద‌ల ఎప్పుడంటే..?

Vijay Devarakonda: లైగ‌ర్‌గా రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌… సాలా క్రాస్‌బ్రీడ్ అంటూ పూరీ మార్క్‌…

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్