బెంగాల్ ఎన్నికలు, ‘మోదీ దాదా’ పోస్టర్ తో దూసుకు వచ్చిన బీజేపీ ప్రచార యంత్రాంగం

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఆన్ లైన్ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో ' మోదీ దాదా' అంటూ మోదీని ' అన్నయ్య'గా పేర్కొన్నారు. దాదా అంటే అన్న..

బెంగాల్ ఎన్నికలు, 'మోదీ దాదా' పోస్టర్ తో దూసుకు వచ్చిన బీజేపీ ప్రచార యంత్రాంగం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2021 | 8:38 PM

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఆన్ లైన్ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో ‘ మోదీ దాదా’ అంటూ మోదీని ‘ అన్నయ్య’గా పేర్కొన్నారు. దాదా అంటే అన్న.. అటు ఓట్ ఫర్ దీదీ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే తన ప్రచార నినాదాన్ని ఉధృతం చేయడంతో బీజేపీ ఇందుకు కౌంటర్ గా ఈ పోస్టర్ ని రూపొందించింది. మోదీ కి సంబంధించిన ఆన్ లైన్ పోస్టర్ ‘ఓట్  ఫర్ మోదీ దాదా ‘ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ‘ఆట మొదలైంది’ అని నిన్న తృణమూల్ కాంగ్రెస్ నినదించగా..ఇక మీ ఆటలు సాగవు అంటూ మోదీ సైతం ప్రకటించారు.  ఇక మీ అట కట్టే అన్నారాయన., బీజేపీ సిండికేట్ అన్న టీఎంసి విమర్శను కూడా బీజేపీ నేతలు ఖండించారు. ఇలా బెంగాల్ ఎన్నికల పర్వంలో మెల్లగా ఒకదానికొకటి ప్రధాన పార్టీలు పోస్టర్లతో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కాగా మార్చి 27 న మొదటి దశ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా 5 గురు ఎమ్మెలేలు బీజేపీలో చేరడం విశేషం. అయితే దీదీ మాత్రం గుంభనంగా ఉన్నారు.

నిన్న సిలిగురిలో తాను నిర్వహించిన రోడ్ షో కు వేలాది మహిళలు తరలి రావడం ఆమెకు కొండత ధైర్యాన్ని ఇచ్చింది. కేంద్ర విధానాలను, వంటగ్యాస్ ధరలపెంపును ఈ సందర్భంగా ఆమె ప్రధానంగా ప్రస్తావించి మహిళలను ఆకట్టుకున్నారు .

మరిన్ని చదవండి ఇక్కడ :

48 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చిన 10 సెకన్ల వీడియో..ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?: A 10 second video clip sold for $6.6 million Video

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!