Manipur Elections 2022 Results: మణిపూర్ మణిమకుటం ఎవరన్న ఉత్కంఠకి తెరపడింది. మణిపూర్‌లో భారీ విజయాన్ని కైవసం కమలదళం విజయదుందుభి మోగించింది. సంక్షేమ పథకాలతో ప్రజల ఆశలకు రెక్కలు తొడుగుతూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలుండగా.. బీజేపీ అత్యధికంగా 32 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 5 సీట్లతో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. జనతాదళ్ కాంగ్రెస్ కంటే ఒకస్థానం ఎక్కువగా అంటే 6 చోట్ల గెలుపొంది. మణిపూర్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.
మణిపూర్ – (60)
బీజేపీ – 32
కాంగ్రెస్ – 05
జనతాదళ్ – 06
NPP – 07
NPF – 05
ఇతరులు – 05
#ManipurAssemblyelectionsResults | BJP confirmed its return to power in Manipur, with the party bagging 32 seats in the 60-member Assembly, according to the Election Commission website. pic.twitter.com/64sV1Ug7xx
— ANI (@ANI) March 10, 2022
Also read:
Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!