AP Assembly Election 2024 Result: ఏపీ ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీ హవా.. సత్తాచాటిన ఆ నలుగురు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడలు బండ్లయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. ఫలితాల్లో కూటమి భారీ మెజారిటీ సాధించింది. అధికారి పార్టీని చిత్తుగా ఓడించి అఖండ విజయం సొంతం చేసుకుంది. మరోవైపు లోక్‌సభ స్థానాల్లోనూ ఇదే హవా కొసాగించింది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీలు కనీవినని రీతిలో..

AP Assembly Election 2024 Result: ఏపీ ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీ హవా.. సత్తాచాటిన ఆ నలుగురు!
AP Assembly Election 2024 Result
Follow us

|

Updated on: Jun 04, 2024 | 6:41 PM

అమరావతి, జూన్‌ 4: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడలు బండ్లయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. ఫలితాల్లో కూటమి భారీ మెజారిటీ సాధించింది. అధికారి పార్టీని చిత్తుగా ఓడించి అఖండ విజయం సొంతం చేసుకుంది. మరోవైపు లోక్‌సభ స్థానాల్లోనూ ఇదే హవా కొసాగించింది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీలు కనీవినని రీతిలో అత్యధిక డిపాజిట్లు సొంతం చేసుకున్నారు. ఒక్క నారా, నందమూరి ఫ్యామిలీలోనే ఏకంగా నలుగురు విజయం సాధించారు.

కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ గెలుపొందారు. అటు నందమూరి ఫ్యామిలీలో హిందూపురం నుంచి బాలకృష్ణ, విశాఖ ఎంపీగా భరత్ ఘన విజయం సాధించారు. చంద్రబాబు కుప్పంలో 1,18,623 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. నారా లోకేష్‌ మంగళగిరిలో 1,20,101 ఓట్లు, హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణకు 1,07,250 ఓట్లు దక్కాయి. ఇక విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన భరత్‌ కూడా అధిక మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు.

దాదాపు కూటమి గెలుపు ఖాయం అవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కేక్‌ కట్‌ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాకలు గానూ అధికార వైసీపీ కేవలం 13 స్థానాలకే సరిపెట్టుకోగా కూటమి 162 స్థానాల్లో గెలుపు బావుటా ఎగరవేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు