కోరిక తీర్చితేనే ఉద్యోగం.. లేదంటే లేదు.. తనకు రావలసిన ఉద్యోగం కోసం వచ్చిన మహిళకు ఉన్నతాధికారి వేధింపులు..

ZP Officer Harassing Woman: ఉద్యోగం కోసం వచ్చిన మహిళను ఓ జిల్లా పరిషత్ అధికారి వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చితేనే ఉద్యోగం కల్పిస్తానని నీచంగా మాట్లాడాడు.

కోరిక తీర్చితేనే ఉద్యోగం.. లేదంటే లేదు.. తనకు రావలసిన ఉద్యోగం కోసం వచ్చిన మహిళకు ఉన్నతాధికారి వేధింపులు..
Zp Officer Harassing Woman
Follow us
uppula Raju

|

Updated on: Mar 14, 2021 | 12:55 PM

ZP Officer Harassing Woman: ఉద్యోగం కోసం వచ్చిన మహిళను ఓ జిల్లా పరిషత్ అధికారి వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చితేనే ఉద్యోగం కల్పిస్తానని నీచంగా మాట్లాడాడు. దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లాతూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా పరిషత్‌‌లో పనిచేసిన బాధితురాలి తండ్రి 2007లో మరణించారు. కారుణ్య నియామకం కింద బాధితురాలి తల్లి ప్యూన్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నించింది. అయితే అధికారులు ఒప్పుకోలేదు. ఇంతలో బాధితురాలు టీచర్ పోస్టుకు కావలసిన అర్హతలు సంపాదించింది. కారుణ్య నియామకం కింద తనకు టీచర్‌గా ఉద్యోగం కల్పించాలని జిల్లా పరిషత్ అధికారులను వేడుకుంది.

అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్ జారీ చేయడానికి మొదట్లో డబ్బు డిమాండ్ చేసిన అధికారి చివరికి నీచంగా వ్యవహరించాడు. డబ్బు లేకపోతే తన కోరికను తీర్చాలని ఆ మహిళను వేధించసాగాడు. దీంతో ఆ మహిళ విసుగెత్తి లాతుర్‌లోని శివాజినగర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. లాతూర్ జిల్లా పరిషత్ అధికారి తనకు రావలసిన ఉద్యోగాన్ని ఇవ్యకుండా కావాలని జాప్యం చేస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాకుండా తనన సెక్స్‌వల్ గా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంపై సదరు అధికారిని సంప్రదించగా అందులో ఏ మాత్రం నిజం లేదని ఆ మహిళ కావాలని తనపై ఆరోపణలు చేస్తుందని ఖండించారు. అయితే చివరికి జిల్లా పరిషత్ అధికారులు ఆ మహిళకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా

Telangana, AP MLC Elections 2021 Live : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

ఆ ఎంపీ ఎన్నోసార్లు తనకు రక్షణ కల్పించాలని ప్రధానిని, హోం మంత్రిని కోరారు, కాంగ్రెస్ నేతల వెల్లడి

అనంతపురం జిల్లాలో యువకుడి దారుణ హత్య.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!