AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Matter: సీక్రెట్‌గా ఫోన్ మెయింటెన్ చేస్తున్న కూతురు.. అది చూసిన తండ్రి ఏం చేశాడంటే..

Love Matter: మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఆగ్రహించిన...

Love Matter: సీక్రెట్‌గా ఫోన్ మెయింటెన్ చేస్తున్న కూతురు.. అది చూసిన తండ్రి ఏం చేశాడంటే..
Beaten
Shiva Prajapati
|

Updated on: May 31, 2021 | 10:38 PM

Share

Love Matter: మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఆగ్రహించిన ఉన్నత వర్గానికి చెందిన కొందరు.. ఇద్దరు యువకులను చితక బాదారు. గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ మెడలో వేసి ఊరంతా ఊరేగించారు. మొహంపై ఉమ్మి వేసి చావబాదారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జబల్‌పూర్ పరిధిలోని డామన్ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ మెహ్రా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే, ఇరువురూ మాట్లాడుకోవడం కోసం రాజ్ కుమార్ ఆ యువతికి మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే, ఆ ఫోన్‌ను గమనించిన యువతి తల్లిదండ్రులు.. ఫోన్ ఎక్కడిదంటూ నిలదీశారు. దాంతో అసలు వ్యవహారాన్ని తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు చెప్పింది యువతి. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రేమికుడు రాజ్ కుమార్, అతని స్నేహితుడు మహేంద్రను పిలిపించారు.

కుటుంబ సభ్యులంతా వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇద్దరికీ గుండు కొట్టించారు. ఆపై బూట్లు, చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ ఘటన మే 22వ తేదీన జరుగగా.. ఆ తరువాత ఇరువర్గాలు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన తాజాగా వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో 4 నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులైన పవన్, శివకుమార్, నాన్హే, గన్ శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్లు టిఐ రితేష్ పాండే తెలిపారు.

Also read:

Doctors Black Day: రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వెనక్కు తగ్గని వైద్యులు.. రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని పిలుపు

Follow Us
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..