AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో యువతి ఆత్మాహత్యా యత్నం, పరిస్థితి విషమం

Young woman suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది...

Suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో యువతి ఆత్మాహత్యా యత్నం, పరిస్థితి విషమం
Young Lady Suicide
Venkata Narayana
|

Updated on: Apr 24, 2021 | 1:17 PM

Share

Young woman suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. అదే గ్రామానికి చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు యువతి పరిస్థితిని గమనించి స్థానిక ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటీన కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతికి ఎక్కువగా ఫిట్స్ రావడంతో 12 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read also : Mars : నాసా ప్రవేశపెట్టిన మార్స్​ రోవర్​ పెర్సెవరెన్స్ మరో అద్భుతం సృష్టించింది.. అంగారకుడిపై ఆక్సిజన్‌ తయారు చేసింది.!

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్