AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పెళ్లి తర్వాత జీన్స్‌ ధరించడానికి ఒప్పుకోని భర్త.. భార్య తీసుకున్న నిర్ణయం తెలిస్తే వణుకు పుట్టాల్సిందే..

Crime News: సమాజం సాంకేతికంగా ఎంత ఎదుగుతోన్న కొందరిలో మాత్రం నేర ప్రవృత్తి మారడం లేదు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ జీవితాల్లో విషాధాన్ని నింపుకుంటున్నారు. తాజాగా...

Crime News: పెళ్లి తర్వాత జీన్స్‌ ధరించడానికి ఒప్పుకోని భర్త.. భార్య తీసుకున్న నిర్ణయం తెలిస్తే వణుకు పుట్టాల్సిందే..
Narender Vaitla
|

Updated on: Jul 18, 2022 | 6:05 AM

Share

Crime News: సమాజం సాంకేతికంగా ఎంత ఎదుగుతోన్నా కొందరిలో మాత్రం నేర ప్రవృత్తి మారడం లేదు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ జీవితాల్లో విషాధాన్ని నింపుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఓ సంఘటన షాకింగ్‌కు గురి చేసింది. పెళ్లి తర్వాత జీన్స్‌ ధరించవద్దని భర్త వారించడంతో భార్య తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జోర్భితా అనే గ్రామానికి చెందిన హెంబ్రోమ్‌ అనే మహిళ శనివారం రాత్రి జీన్స్‌ ప్యాంటు ధరించి స్థానికంగా జరిగిన ఓ జాతరకు హాజరై వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె డ్రస్‌ను చూసి భర్త మందలిచండారు. దీంతో దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. పెళ్లి తర్వాత జీన్స్‌ ఎందుకు ధరించావని భర్త అడగడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసింది.

దీంతో తీవ్రంగా గాయపడిన భర్తను అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జీన్స్‌ ధరించే విషయంపై తన కూతురు, కోడలి మధ్య గొడవ జరిగిందని.. ఈ క్రమంలోనే కోడలు, తన కొడుకును హతమార్చినట్లు మృతుడి తండ్రి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ