AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram Play Poker: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అడ్డంగా దొరికిపోయిన మహిళలు.. రూ.30 వేలు స్వాధీనం

Vizianagaram Play Poker: ఏపీ పోలీసులు పేకాట స్థావరాలపై కొరఢా ఝులిపిస్తున్నారు. పేకాట స్థావరాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు ..

Vizianagaram Play Poker: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అడ్డంగా దొరికిపోయిన మహిళలు.. రూ.30 వేలు స్వాధీనం
Subhash Goud
|

Updated on: Jan 07, 2021 | 5:09 AM

Share

Vizianagaram Play Poker: ఏపీ పోలీసులు పేకాట స్థావరాలపై కొరఢా ఝులిపిస్తున్నారు. పేకాట స్థావరాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా పోలీసులు విజయనగరం జిల్లాలో ఓ పేకాట అడ్డాపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న మహిళలు పట్టుబడటం పోలీసులు షాక్‌కు గురయ్యారు. పురుషులతో సమానంగా తామేమి తక్కువ కాదన్నట్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో విజయనగరం ఉమెన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్సై నేతృత్వంలో ఈ రైడ్‌ జరిగింది.

ఈ దాడిలో రమ్మీ ఆడుతున్న 9 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో దొరికి పోయిన మహిళలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Guntur GGH Fire Accident: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు

Follow Us
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..