Guntur GGH Fire Accident: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు

Guntur GGH Fire Accident: గుంటూరు నగరంలోని జీజీహెచ్ లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో భారీగా మంటలు చోటు ...

Guntur GGH Fire Accident: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు
Follow us

|

Updated on: Jan 06, 2021 | 11:10 PM

Guntur GGH Fire Accident: గుంటూరు నగరంలోని జీజీహెచ్ లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో భారీగా మంటలు చోటు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పతి  సిబ్బంది అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆస్పత్రిలో రోగులు తక్కువగా ఉన్నారని, ప్రమాదం జరిగిన గది వినియోగంలో లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!