AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు డోర్ లాక్‌…ఊపిరాడ‌క ఇద్ద‌రు చిన్నారులు మృతి

కారు డోర్‌ లాకవ్వడంతో అందులో ఉన్న న‌లుగురు చిన్నారుల్లో ఇద్ద‌రు పిల్ల‌లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్న‌ట్టుండి కారు డోర్ లాక‌య్యింది.

కారు డోర్ లాక్‌...ఊపిరాడ‌క ఇద్ద‌రు చిన్నారులు మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2020 | 3:32 PM

Share

కారు డోర్‌ లాకవ్వడంతో అందులో ఉన్న న‌లుగురు చిన్నారుల్లో ఇద్ద‌రు పిల్ల‌లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్న‌ట్టుండి కారు డోర్ లాక‌య్యింది. ఆ విషయాన్ని ఎవ‌రూ గమనించలేదు.

కొంత సమయం తర్వాత పిల్లలు కనిపించకపోవడంతో ఇంటి సభ్యులంతా వెతికారు. కాసేపటికి పిల్లలు కారులో ఇరుక్కుపోయారని గుర్తించి… వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి చూడగా.. నలుగురు పిల్లలు అపస్మారకస్థితిలో ఉన్నారు. హుటాహుటిన వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించగా… పరీక్షించిన వైద్యులు ఇద్దరు పిల్లలు మరణించారని ధృవీకరించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందినవారుకావ‌డంతో కుటుంబంలో తీర‌ని విషాదం నెల‌కొంది.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?