AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ప్రకాశం జిల్లాలో విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి.. మగ్గురు అయ్యప్ప భక్తుల మృతి..

Ayyappa Devotees Drowned: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లి ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాద

AP Crime News: ప్రకాశం జిల్లాలో విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి.. మగ్గురు అయ్యప్ప భక్తుల మృతి..
Drowned
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2021 | 1:27 PM

Share

Ayyappa Devotees Drowned: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లి ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన ప్రకాశం మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయాన్నే స్నానం చేసేందుకు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో స్నానానికి దిగారు. ఈ క్రమంలో చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు అయ్యప్ప భక్తులు ఒకరితర్వాత ఒకరు మునిగి మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నలుగురు అయ్యప్ప భక్తులు.. చెరువులో పడవలో వెళ్తుండగా.. పడవ తిరగబడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారిలో ముగ్గురు మరణించగా.. ఒకరు సురక్షితంగా బయటపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..

Human Tail: అప్పుడే పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. 12 సెం.మీ తోకతో బాలుడి జననం.. ఎక్కడంటే..?

Crime News: గర్భిణిని వదిలిపెట్టి.. దీపావళి సంబరాల్లో మునిగారు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!