Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిన ఇద్దరు యువతుల మృతదేహాలు.. !

రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి..

Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిన ఇద్దరు యువతుల మృతదేహాలు.. !
Rajahmundary Godavari
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 02, 2021 | 7:35 AM

Bodies of two young women washed up : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రిలోని గోదావరి తీరాన ఉన్న ఒక ఇసుక ర్యాంప్‌ సమీపంలో ఈ ఉదయం ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి. ఇవి ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. యువతుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. కాగా ఇద్దరు యువతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి కొట్టుకు వచ్చారా? మరే ఇతర కారణాలతోనైనా మరణించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read also : Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే