Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. జమ్ముకాశ్మీర్‌లోని అవంతీపొరాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించారు. అవంతీపొరాలోని బారాగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భ్రద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Jammu and Kashmir | Security forces have neutralised one terrorist in an ongoing encounter in Baragam area of Awantipora
(Visuals deferred by unspecified time) pic.twitter.com/CCecwmOdpA
— ANI (@ANI) December 12, 2021
Terrorist killed after encounter breaks out between security forces, terrorists in J-K’s Awantipora
Read @ANI Story | https://t.co/8IrtP3knf0#terrorist pic.twitter.com/RpxIA3mKBM
— ANI Digital (@ani_digital) December 12, 2021
Also Read: