ర్యాంప్ వాక్ చేస్తూ.. స్టూడెంట్ మృతి.. ఎందుకో తెలిస్తే బాధపడతారు
బెంగళూరులో ఓ కాలేజీలో ప్రెషర్స్ డే కోసం విద్యార్ధినులు ర్యాంప్‌పై క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ విద్యార్ధిని గుండెపోటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్ధిని షాలిని(21) తమ కాలేజీలో జరిగే ఫ్రెషర్స్‌డే సందర్భంగా నిర్విహిస్తున్న ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసింది. అయితే ఉన్నపాటుగా ఆమెకు కళ్లు తిరగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో షాలిని హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. షాలిని గుండెపోటుతోనే మరణించిందని […]
బెంగళూరులో ఓ కాలేజీలో ప్రెషర్స్ డే కోసం విద్యార్ధినులు ర్యాంప్‌పై క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ విద్యార్ధిని గుండెపోటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్ధిని షాలిని(21) తమ కాలేజీలో జరిగే ఫ్రెషర్స్‌డే సందర్భంగా నిర్విహిస్తున్న ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసింది. అయితే ఉన్నపాటుగా ఆమెకు కళ్లు తిరగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో షాలిని హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. షాలిని గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు వెల్లడిస్తుండగా.. ఇంత చిన్నవయసులో తమ కుమార్తెకు గుండెపోటు ఎలా వస్తుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. షాలిని మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.