AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Chaudhury Cheating: పోలీసులకు శిల్పా చౌదరి రీసౌండ్.. కోకాపేట్‌ బ్యాంక్ లాకర్లన్నీ ఖాళీ..

ఒకటి కాదు రెండు కాదు.. శిల్పాచౌదరిని మూడుసార్లు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఏ సమాచారం రాబట్టారు.. ఎంత మేర మోసాలు గుర్తించారు.. అంటే నో ఆన్సర్. ఇన్ని రోజుల్లో..

Shilpa Chaudhury Cheating: పోలీసులకు శిల్పా చౌదరి రీసౌండ్.. కోకాపేట్‌ బ్యాంక్ లాకర్లన్నీ ఖాళీ..
Shilpa Chowdhury
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2021 | 7:16 PM

Share

Shilpa Chaudhury Case: ఒకటి కాదు రెండు కాదు.. శిల్పాచౌదరిని మూడుసార్లు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఏ సమాచారం రాబట్టారు.. ఎంత మేర మోసాలు గుర్తించారు.. అంటే నో ఆన్సర్. ఇన్ని రోజుల్లో పోలీసులు ఏం సాధించారు? ఎంత సొత్తు స్వాధీనం చేసుకున్నారు అంటే నో ఆన్సర్. ఆఖరికి ఆమె బ్యాంకు లాకర్లలో ఏదో ఉందని వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. శిల్పాచౌదరి దంపతులను కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి, ఆమె లాకర్లపై ఆరా తీశారు నార్సింగి పోలీసులు. కేసుకు సంబంధించి కీలక ధ్రువపత్రాలతో పాటు నగదు, స్థిరాస్తుల వివరాలు బయటపడొచ్చని భావించారు. కానీ ఆ లాకర్లను చూసి అవాక్కయ్యారు. బ్యాంక్ లాకర్‌లో ఏమి గుర్తించలేక పోయారు పోలీసులు.

ఎటువంటి నగదు, బంగారు ఆభరణాలు గుర్తించలేదు. ఓ సొసైటీకి సంబంధించిన డాకుమెంట్స్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. శిల్పాచౌదరిని తిరిగి ఎస్వోటి కార్యాలయానికి తరలించారు. రేపు ఉదయం 11 గంటలకు శిల్పాను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు.

ఇన్ని రోజుల ఇంటరాగేషన్‌లో కొండను తవ్వి ఎలుకను పట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలతో శిల్పను ఉక్కిరిబిక్కిరి చేయడం కాదు-పోలీసుల్నే శిల్ప ఆటాడుకుంటోందనేది టాక్‌. పైగా, తప్పుడు ఇన్ఫర్మేషన్‌తో పోలీసుల్ని శిల్ప తప్పుదారి పట్టిస్తోందనే రీసౌండ్ వస్తోంది. శిల్పపై మొత్తం ఏడు కేసులు నమోదైతే, మూడు కేసుల్లో మాత్రమే ఇప్పటివరకు కొంత క్లారిటీ వచ్చింది. మొత్తం రెండు వందల కోట్లు నొక్కేసిందనేది ఆరోపణ. ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చనేది టాక్.

ఇవి కూడా చదవండి: బాలీవుడ్‌లో థర్డ్‌ వేవ్‌ టెన్షన్‌.. కొంపముంచిన గెట్‌ టుగెదర్ పార్టీ.. కరణ్‌ జోహార్‌ ఇళ్లు సీజ్‌..

Beauty Pageants: అందాల పోటీలు కేవలం సౌందర్యపోటీలేనా.. దీనివెనుక మరో కోణం.. తప్పు పడుతున్న స్త్రీవాదులు

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!