Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పాకిస్తాన్ కాల్పుల్లో మరో భారత సైనికుడి వీర మరణం..

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌‌లోని రాజౌరి నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పాకిస్తాన్ కాల్పుల్లో మరో భారత సైనికుడి వీర మరణం..
Follow us
uppula Raju

|

Updated on: Feb 04, 2021 | 8:28 AM

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌‌లోని రాజౌరి నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత సైన్యంపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. దీంతో ఓ భారత సైనికుడు వీర మరణం పొందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజౌరి జిల్లాలోని సుందర్‌బని సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి.

దీంతో భారతసైన్యం దీటుగా స్పందించింది. ఈ కాల్పుల్లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌కు చెందిన సైనికుడు లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. కాగా ఈ ఏడాది నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన సైనికుల్లో లక్ష్మణ్ నాలుగోవాడు. గతంలో మరో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా లక్ష్మణ్ ఎంతో ధైర్యవంతుడని, నిజాయితీగల సైనికుడని అధికారులు కొనియాడారు. అతడి త్యాగం మరియు విధి పట్ల ఉన్న భక్తికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

Bumper Jackpot Video: కల నిజమయింది.. కాసుల వర్షం కురిసింది.. రాత్రికి రాతే కోటీశ్వరుల్ని చేసింది

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..