AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Road Accident: వాగులో కొట్టుకుపోయిన ఆటో.. ఐదుగురు గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం

Nellore Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో సంగం సమీపంలోని బీరాపేరు వాగులో కొట్టుకుపోవడంతో ఐదుగురు అల్లంతయ్యారు...

Nellore Road Accident: వాగులో కొట్టుకుపోయిన ఆటో.. ఐదుగురు గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం
Subhash Goud
|

Updated on: Dec 09, 2021 | 10:29 PM

Share

Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో సంగం సమీపంలోని బీరాపేరు వాగులో కొట్టుకుపోవడంతో ఐదుగురు అల్లంతయ్యారు. ఆత్మకూరు నుంచి నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయలుదేరారు. అయితే బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో ఏడుగురిని పోలీసులు రక్షించగా, మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వాగులోంచి కాపాడిన ఏడుగురిలో ఓ బాలిక పరిస్థితి విషయంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-కారు ఢీ.. ముగ్గురు మృతి

Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..

Follow Us
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
వార్ వన్‌సైడా లేక.. టూ సైడా..? ఎవరి స్టామినా ఎంత?
వార్ వన్‌సైడా లేక.. టూ సైడా..? ఎవరి స్టామినా ఎంత?
మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఉచితంగా HPV వ్యాక్సిన్- ఉపయోగమేంటి
మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఉచితంగా HPV వ్యాక్సిన్- ఉపయోగమేంటి
ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్‌కు ఎంత ఖర్చు అయిందంటే..?
ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్‌కు ఎంత ఖర్చు అయిందంటే..?
17 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. చివరకు ఆ చిన్న హీరో
17 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. చివరకు ఆ చిన్న హీరో
ఎవరైనా MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి!
ఎవరైనా MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి!
అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
కిచెన్ వాస్తు టిప్స్: సింక్ కింద పెట్టకూడని 5 వస్తువులు ఇవే!
కిచెన్ వాస్తు టిప్స్: సింక్ కింద పెట్టకూడని 5 వస్తువులు ఇవే!
హనుమాన్ జంక్షన్ మూవీకి మొదట అనుకున్న హీరోలు అర్జున్, జగపతి కాదు
హనుమాన్ జంక్షన్ మూవీకి మొదట అనుకున్న హీరోలు అర్జున్, జగపతి కాదు
తొలి ట్రోఫీతో దేశవాళీలో సంచలనం.. టీమిండియా తరపున లక్కీ ఛాన్స్..?
తొలి ట్రోఫీతో దేశవాళీలో సంచలనం.. టీమిండియా తరపున లక్కీ ఛాన్స్..?