AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

Accident : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.

Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
uppula Raju
|

Updated on: Jan 17, 2021 | 2:30 PM

Share

Accident : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులోని కుసుమ హారనాధ్ దేవాలయంలో చోరీ.. గంటలోపే దొంగను పట్టుకున్న పోలీసులు..

Follow Us
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..

ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..

ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?

మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...

5 నిమిషాల్లో రుచికరమైన కరకరలాడే వడ, ఉల్లి పకోడీలు.. భలే రుచి!