AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలానికి వెళ్తా..పెరోల్ ఇవ్వండి

ఢిల్లీ: స్వామీజీ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు, పలు అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్ డేరా బాబా తనకు పెరోల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులకు దరాఖాస్తు చేసుకున్నాడు. అందుకు కారణం ఏం చెప్పాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వ్యవసాయం చేసుకుంటాను పెరోల్ ఇవ్వండి మహాప్రభో అని  జైలు అధికారుల్ని అభ్యర్థించాడు. అయితే ఆ దరఖాస్తులో డేరా బాబా చెప్పిన విషయాలే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతను చేసినవి క్షమించరాని […]

పొలానికి వెళ్తా..పెరోల్ ఇవ్వండి
Ram Naramaneni
|

Updated on: Jun 21, 2019 | 2:57 PM

Share

ఢిల్లీ: స్వామీజీ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు, పలు అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్ డేరా బాబా తనకు పెరోల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులకు దరాఖాస్తు చేసుకున్నాడు. అందుకు కారణం ఏం చెప్పాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వ్యవసాయం చేసుకుంటాను పెరోల్ ఇవ్వండి మహాప్రభో అని  జైలు అధికారుల్ని అభ్యర్థించాడు.

అయితే ఆ దరఖాస్తులో డేరా బాబా చెప్పిన విషయాలే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతను చేసినవి క్షమించరాని నేరాలేం కావట..పైగా జైలులో కూడా సత్ప్రవర్తనతో మెలుగుతోన్నా కాబట్టి తాను పెరోల్‌కు అర్హుడినేని తనకు తానే సర్టిపై చేసుకున్నాడు. సిర్సా జైలు యాజమాన్యం ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తోంది.

కాగా అత్యాచారం, విదేశీయులు హత్య లాంటి తదితర అరోపణలతో  గత 23 నెలలుగా డేరా బాబా  జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ దొంగ బాబా.. సిర్సా డిప్యూటీ కమిషనర్‌కు పెరోల్‌ దరఖాస్తు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Follow Us
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..