AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం : మహారాష్ట్రలో గోడకూలి 17 మంది మృతి

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోడకూలి 17 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పూణెలోని కుంద్వాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది పురుషులు, 4గురు మహిళలు, నలుగురు చిన్నారులు మరణించారు. గోడ శిథిలాలకింద మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నారేమో అని అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు వెంటనే చేరుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 10:48 AM

Share

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోడకూలి 17 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పూణెలోని కుంద్వాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది పురుషులు, 4గురు మహిళలు, నలుగురు చిన్నారులు మరణించారు. గోడ శిథిలాలకింద మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నారేమో అని అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు వెంటనే చేరుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Follow Us
నాలుగు గ్రహాల్లో మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!

యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
ఉస్తాద్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. పవన్ సినిమా అంటే ఆ మాత్రం..

అడక్కుండానే లిఫ్ట్ ఇచ్చాడు.. ఎంత మంచోడో అనుకునేరు.. కాసేపటికి..

వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!

పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO

ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు

రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్

బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్