Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్

Fake police sticker on vehicle.. transporting liquor : కూటికోసం కోటి విద్యలు.. అయితే ఇది రైట్ రూట్లో వెళ్లేవాళ్లకని మన పెద్దలు చెప్పారు.

Duplicate Arrest : వాహనానికి 'పోలీస్' అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్
Fake Police Sticker,
Follow us
Venkata Narayana

|

Updated on: May 27, 2021 | 8:41 PM

Fake police sticker on vehicle.. transporting liquor : కూటికోసం కోటి విద్యలు.. అయితే ఇది రైట్ రూట్లో వెళ్లేవాళ్లకని మన పెద్దలు చెప్పారు. ఇక్కడ మాత్రం రాంగ్ రూట్లో ముందుకెళ్లి అడ్డంగా బుక్కైపోయాడు అనంతపురం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. తన వాహనానికి పోలీస్ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తూ వ్యాపారం చేస్తున్నాడీ డూప్లికేటు. అక్రమ మద్యాన్ని తెచ్చి ధర్మవరంలో గత కొన్ని రోజులుగా గుట్టచప్పుడు కాకుండా  అమ్మేస్తున్నాడు పాండు అనే మద్యం వ్యాపారి. చివరికి టైం దగ్గర పడి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కాపు కాచి పాండును పట్టుకున్నారు సెబ్ సిఐ శ్రీరాం ఆధ్వర్యంలోని పోలీస్ టీం. నిందితున్ని అరెస్టు చేసి.. 3 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆపకుండా ఉండేందుకు తన వాహనానికి పోలీస్ అనే స్టిక్కర్ నిందితుడు వేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పాండు ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ధర్మవరం పోలీసులు.

Read also : JUDA’s: సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ