Missing young woman: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి యువతి మిస్సింగ్.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Feb 04, 2021 | 12:49 PM

Missing young woman: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి నుంచి ఓ యువతి అదృశ్యమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా ఉన్న

Missing young woman: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి యువతి మిస్సింగ్.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

Missing young woman: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి నుంచి ఓ యువతి అదృశ్యమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా ఉన్న ముక్రా (బి) గ్రామానికి చెందిన జెండాడ దుర్పథ అనే యువతి కనిపించడం లేదు. గత నెల 27 న కొందరు యువకులు యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. అదే రోజు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జనవరి 30న దుర్పథ మిస్సయినట్లుగా తెలుస్తోంది. బంధువులు, కుటుంబ సభ్యులను ఆరా తీసి మిస్సింగ్ ఘటనపై ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2 న పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా మారిన సూపర్ స్టార్‌ మహేశ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో..