AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అదే కారణమని సూపరింటెండెంట్ అనుమానం

ఆమె యంగ్‌ డాక్టర్‌. యాక్టివ్‌ అండ్‌ బ్రిలియంట్‌. కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. పక్కనున్న మెడికోలు తేరుకుని తట్టిలేపే లోపే ప్రాణాలు విడిచింది. నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఈ ఘటన....

Telangana: వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అదే కారణమని సూపరింటెండెంట్ అనుమానం
Girl
Ganesh Mudavath
|

Updated on: May 13, 2022 | 10:58 AM

Share

ఆమె యంగ్‌ డాక్టర్‌. యాక్టివ్‌ అండ్‌ బ్రిలియంట్‌. కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. పక్కనున్న మెడికోలు తేరుకుని తట్టిలేపే లోపే ప్రాణాలు విడిచింది. నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న శ్వేత అనే వైద్యురాలు ఆకస్మాత్తుగా చనిపోవడం షాక్ గు గురి చేసింది. ఆమె మృతికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. అర్ధరాత్రి 2 గంటల వరకు గైనిక్‌ వార్డులో విధులు నిర్వహించిన శ్వేత.. విధులు ముగించుకుని తన రూమ్‌కి వెళ్లిపోయింది. కాసేపాగి అక్కడే కుప్పకూలింది. కంగారుపడ్డ స్నేహితులు ఆమెను లేపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శ్వేత చనిపోయింది. శ్వేతకు ఇప్పటికే రెండు సార్లు కరోనా సోకింది. అయితే కరోనా కారణంగా వచ్చిన దుష్పరిణామాలే ఆమెను బలిగొన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ కారణంగా శ్వేతకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని చెబుతున్నారు. కళాశాల సూపరింటెండెంట్‌ ప్రతిమరాజు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు.

వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి సమాచారం అందుకున్న డీసీపీ వినీత్ జిల్లా ఆసుపత్రిలో శ్వేత మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. మృతిపై విచారణ చేస్తున్నామన్న డీసీపీ.. కార్డియక్ అరెస్ట్ గా నిర్ధారణ కు వచ్చామని వెల్లడించారు. పోస్ట్ మార్టం తరువాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

SIDBI Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం..!

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో