AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ స‌మీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2020 | 3:50 PM

Share

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ స‌మీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మొదట ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్ర‌మాదానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియ‌లేద‌ని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీస‌ర్ ధ‌ర‌మ్‌పాల్ భ‌ర‌ద్వాజ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని వెల్ల‌డించారు. మంట‌లు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌చ్చాయ‌ని చెప్పారు.

రూ.21 కోట్లు పెడితే రూ.13 కోట్ల కలెక్షన్స్.. అట్టర్ ప్లాప్ మూవీ..
రూ.21 కోట్లు పెడితే రూ.13 కోట్ల కలెక్షన్స్.. అట్టర్ ప్లాప్ మూవీ..
చికెన్ ధరలు ఢమాల్.. ఒకేసారి తగ్గిన ధరలు.. కేజీ ఎంతో తెలుసా..?
చికెన్ ధరలు ఢమాల్.. ఒకేసారి తగ్గిన ధరలు.. కేజీ ఎంతో తెలుసా..?
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు