AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం…కూతురి పెళ్లిలో తండ్రి మరణం..

విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి తాజా ఘటన ఉదాహారణ. కూతురుకు అట్టహాసంగా పెళ్లి చేశాడు ఆ తండ్రి. బంధు మిత్రులతో, మామిడి తోరణాలతో ఇల్లంతా సంతోషంగా ఉంది. అంతలోనే ఊహించని విషాదం. పెళ్లి ఇంట్లో.. వధువు తండ్రి చావు ఊహించని కన్నీళ్లని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలో నివశించే మేకల దాసు శుక్రవారం రోజున కూమార్తె పెళ్లి జరిపించాడు. పెద్ద కూతురు కావడంతో ఏర్పాట్లు భారీగా చేశాడు. తెలిసిన వారందర్నీ వేడకకు […]

విషాదం...కూతురి పెళ్లిలో తండ్రి మరణం..
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2019 | 1:32 PM

Share

విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి తాజా ఘటన ఉదాహారణ. కూతురుకు అట్టహాసంగా పెళ్లి చేశాడు ఆ తండ్రి. బంధు మిత్రులతో, మామిడి తోరణాలతో ఇల్లంతా సంతోషంగా ఉంది. అంతలోనే ఊహించని విషాదం. పెళ్లి ఇంట్లో.. వధువు తండ్రి చావు ఊహించని కన్నీళ్లని మిగిల్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలో నివశించే మేకల దాసు శుక్రవారం రోజున కూమార్తె పెళ్లి జరిపించాడు. పెద్ద కూతురు కావడంతో ఏర్పాట్లు భారీగా చేశాడు. తెలిసిన వారందర్నీ వేడకకు ఆహ్వానించాడు. పెళ్లి అనంతరం  రాత్రి  ఊరేగింపు వేడుక మొదలైంది. అందరూ సంబంరంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆనందంలో ఉన్న పెళ్లి కూతురు తండ్రి దాసు కూడా వారితో కాలు కదిపాడు. కానీ వెంటనే కిందపడిపోయాడు. జారి పడిపోయాడేమో అని పక్కకు తీసుకువెళ్లి చూడగా, అతను అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందారని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్