AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజువాక శ్రీన‌గ‌ర్ కాల‌నీలో విషాదం.. అద్దె రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రేమ జంట‌

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో యువతి, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యలకు...

గాజువాక శ్రీన‌గ‌ర్ కాల‌నీలో విషాదం.. అద్దె రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రేమ జంట‌
Subhash Goud
|

Updated on: Dec 18, 2020 | 12:38 PM

Share

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో యువతి, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా గాజువాక శ్రీనగర్ కాలనీలో శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పరవాడ మండలం భోనంగి గ్రామానికి చెందిన ఓ యువతి, అవినాష్ (32) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీరా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో గురువారం గాజువాక శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఉదయం 9 అయినా వారు బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని వచ్చి తలుపు కొట్టాడు. ఎంతకి తలుపు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా, ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ విషయాన్ని వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అయితే కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వీరి ఆత్మహత్యపై ఇరు కుటుంబాలను విచారిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా