AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లితో టిక్‌టాక్‌ వీడియో చేశాడని.. నడిరోడ్డుపై బెల్ట్‌తో కొడుతూ.. నగ్నంగా ఊరేగించి..

టిక్‌టాక్.. ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి.. అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా యువతీయువకులైతే.. ఈ టిక్‌టాక్‌లో వినూత్న రీతిలో టిక్‌టాక్‌ వీడియోలను చేస్తూ.. లైక్స్ పొందుతూ ఆనందపడుతుంటారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ వీడియోలు తీసే క్రమంలో కొందరు హద్దులు దాటుతూ.. వివాదాస్పదంగా కూడా తీస్తూ.. లేనిపోని ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. తాజగా రాజస్ధాన్‌లో జరిగిన ఘటన […]

చెల్లితో టిక్‌టాక్‌ వీడియో చేశాడని.. నడిరోడ్డుపై బెల్ట్‌తో కొడుతూ.. నగ్నంగా ఊరేగించి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 12, 2020 | 1:42 AM

Share

టిక్‌టాక్.. ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి.. అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా యువతీయువకులైతే.. ఈ టిక్‌టాక్‌లో వినూత్న రీతిలో టిక్‌టాక్‌ వీడియోలను చేస్తూ.. లైక్స్ పొందుతూ ఆనందపడుతుంటారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ వీడియోలు తీసే క్రమంలో కొందరు హద్దులు దాటుతూ.. వివాదాస్పదంగా కూడా తీస్తూ.. లేనిపోని ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.

తాజగా రాజస్ధాన్‌లో జరిగిన ఘటన చూస్తే.. ఇక టిక్‌టాక్ చేసే వారు ఖంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలితో ఓ మైనర్‌ రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో చేశాడు. అయితే సదరు వీడియోను ఆ బాలిక సోదరుడు చూశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. సదరు బాలుడిని పట్టుకుని బెల్టు తీసుకుని చితకబాదాడు. అయితే అంతటితో ఆగకుండా.. ఆ బాలుడి బట్టలు విప్పించి.. నగ్నంగా ఊరేగించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో.. సదరు బాలుడి కుటుంబం అవమానంగా భావించింది. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు బాలిక కుటుంబ సభ్యులు కూడా సదరు అబ్బాయిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!