AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 24 మంది మృతి

ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం..మొత్తం 37 మంది ప్రయాణిస్తోన్న బస్సులో.. ఇప్పటికే 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 13 మంది తీవ్ర గాయాలవ్వగా, వారిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఏకంగా 150 అడుగుల లోయలోకి బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. […]

ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 24 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2019 | 11:09 AM

Share

ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం..మొత్తం 37 మంది ప్రయాణిస్తోన్న బస్సులో.. ఇప్పటికే 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 13 మంది తీవ్ర గాయాలవ్వగా, వారిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఏకంగా 150 అడుగుల లోయలోకి బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. బస్సు తునాతునకలు అయిన ఆనవాళ్లు చూస్తుంటేనే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
2023లో గణితంలో నోబెల్ బహుమతి ఎవరు గెలిచారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
2023లో గణితంలో నోబెల్ బహుమతి ఎవరు గెలిచారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ట్రైన్ ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్లలో రూ.100కే రూమ్..
ట్రైన్ ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్లలో రూ.100కే రూమ్..
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ
అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా
అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా
రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం
రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం
ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!
ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!
గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!
గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!
SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!
SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!