AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal Affair: కొడలితో మామ అక్రమ సంబంధం.. కొడుకుకు తెలియడంతో.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

Bihar Man Murders Son Over Affair: ఓ మామ కోడలితో అక్రమసంబంధం పెట్టుకొని.. కన్న కొడుకునే కడతేర్చాడు. ఆ తరువాత ఏం తెలియనట్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కొడుకు

Illegal Affair: కొడలితో మామ అక్రమ సంబంధం.. కొడుకుకు తెలియడంతో.. ఆ తండ్రి ఏం చేశాడంటే..
Illegal Affair News
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2021 | 5:48 PM

Share

Bihar Man Murders Son Over Affair: ఓ మామ కోడలితో అక్రమసంబంధం పెట్టుకొని.. కన్న కొడుకునే కడతేర్చాడు. ఆ తరువాత ఏం తెలియనట్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కొడుకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత విచారణలో వెల్లడైన విషయాలు విని పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్‌ సంఘటన బీహార్‌ రాజధాని పాట్నా పరిధిలోని కొద్రాలో జరిగింది. కొద్రా పాంతంలోని మిథిలేష్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. అనంతరం కొన్నిరోజుల తరువాత రవిదాస్‌ కుమారుడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి ప్రవర్తన గురించి కొడుకుకి అనుమానం రావడంతో నిలదీశాడు. దీంతో రవిదాస్ తన కొడుకును కిరాతకంగా కత్తితో గొంతుకోసి చంపి.. తోటలో పడేశాడు. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తన కొడుకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడని పాలిగంజ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురిపై అనుమానం వ్యక్తంచేశాడని.. అనంతరం వారందరిని విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

అక్రమసంబంధం విషయం తెలుసుకొని.. గుజరాత్‌లో పనిచేస్తున్న సచిన్ జూలై 7న ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తండ్రి, కొడుకుకి మధ్య వివాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో విథిలేష్‌.. సచిన్‌ను కత్తితో గొంతుకోసి చంపాడని డీఎస్పీ రాజీవ్ సింగ్ చెప్పారు. అనంతరం మృతదేహాన్ని తోటలో దాచాడన్నారు. విచారణలో మామ, కొడలి వ్యవహారం తెలిసి.. ప్రశ్నించగా.. అసలు విషయం తెలిసిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురు, కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించి.. చివరకు..

ATM Cheating: ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకున్నేప్పుడు అపరిచితుల సహాయం తీసుకుంటున్నారా.? అయితే ఓ సారి ఈ న్యూస్‌ చదవండి.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!