AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. పాలకోసం బయటికి వచ్చిన బాలికపై అఘాయిత్యం..

Hyderabad: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై జరిగే ఆకృత్యాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. పాలకోసం బయటికి వచ్చిన బాలికపై అఘాయిత్యం..
rape case
uppula Raju
|

Updated on: Feb 22, 2022 | 8:54 AM

Share

Hyderabad: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై జరిగే ఆకృత్యాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన జరిగింది. పాలకోసం బయటకి వచ్చిన ఓ బాలికపై కొంతమంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన బాలిక (17) ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్‌ తీసుకొచ్చేందుకు సమీపంలోని దుకాణం దగ్గరికి వెళ్లింది. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ అనే యువకుడు (22) బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న అతడి మిత్రుడు సాయి (20) గదికి తీసుకెళ్లారు. అనంతరం అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

సోమవారం తెల్లవారుజామున గది నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకొని తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె బాలికని తీసుకొని ఎస్సార్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కి చేరుకొని పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Viral Video:  ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది..

Ukraine-Russia: కొనసాగుతున్న హైటెన్షన్.. ఉక్రెయిన్ వేర్పాటువాదులకు రష్యా గుర్తింపు.. కఠిన ఆంక్షలు విధించిన యూఎస్, యూకే

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మధుమేహం కావొచ్చు.. ముందుగానే జాగ్రత్త పడండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..