AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిషన్ రెడ్డికి బెదిరింపులు కేసు : నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలుసా?

బీజేపీ సీనియర్ నేత,  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కడపకి చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపులపై కిషన్ రెడ్డి జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 20వ తేదీన తన సెల్‌ఫోన్‌కు రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ ఇస్మాయిల్ 2017లో […]

కిషన్ రెడ్డికి బెదిరింపులు కేసు : నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలుసా?
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2019 | 7:03 AM

Share

బీజేపీ సీనియర్ నేత,  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కడపకి చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపులపై కిషన్ రెడ్డి జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 20వ తేదీన తన సెల్‌ఫోన్‌కు రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ ఇస్మాయిల్ 2017లో కువైట్ వెళ్లి.. కొన్నాళ్లు అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ కేసీఎఎస్ రఘువీర్ తెలిపారు. ఇస్మాయిల్ ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ ప్రసంగాలు.. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన న్యూస్, గాసిప్స్ ఫాలో అయ్యేవాడని తెలిపారు. ఇంటర్నెట్‌లో కిషన్ రెడ్డి కాంటాక్ట్ నంబర్ వెతికి పట్టుకుని.. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెప్పారు.ప్రస్తుతం అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టు తెలిపారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!