Honor Killing : పలమనేరులో దారుణం, కూతుర్ని ప్రేమించాడని యువకుడ్ని ముక్కలుగా నరికి పూడ్చిపెట్టిన అమ్మాయి తండ్రి

తన కూతుర్ని ప్రేమించాడన్న కక్షతో యువకుడు ధనశేఖర్‌ను హత్య చేశాడు అమ్మాయి తండ్రి...

Honor Killing : పలమనేరులో దారుణం, కూతుర్ని ప్రేమించాడని యువకుడ్ని ముక్కలుగా నరికి పూడ్చిపెట్టిన అమ్మాయి తండ్రి
Plamaneru Murder
Follow us

|

Updated on: May 28, 2021 | 4:10 PM

Honor Killing in Chittoor District : చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమించాడన్న కక్షతో యువకుడు ధనశేఖర్‌ను హత్య చేశాడు అమ్మాయి తండ్రి. ప్రేమికుడు ధనశేఖర్ ను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టాడు. శేఖర్ కనిపించకపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణం అంటున్న యువకుడి బంధువులు.. సదరు యువతి తల్లిదండ్రులే ధన శేఖర్ ను హత్య చేసారని ఆరోపిస్తూ నిన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, ధన శేఖర్ ను చంపిన విషయాన్ని యువతి తండ్రి ఒప్పుకున్నాడు. దీంతో పెంగరగుంట గ్రామంలోని యువతి తండ్రికి చెందిన పొలంలో ముక్కలు ముక్కలుగా నరికి పూడ్చిపెట్టిన ధనశేఖర్ మృతదేహాన్ని ఈరోజు బయటకు తీశారు పోలీసులు. ఈ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read also : Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ