
Man attack on Constable: యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని జంగారెడ్డిగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తనను ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ ఓ యువతి 100కి ఫోన్ చేసింది. దీంతో రాంబాబు అనే కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో పరిస్థితిని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ రాంబాబుపై రోహిత్ అనే యువకుడు కొట్టి, దాడి చేశాడు. దీంతో రోహిత్‌పై కానిస్టేబుల్ రాంబాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read More:
పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది వాలంటీర్లపై వేటు.. కారణమిదే
మధ్యాహ్న భోజన కార్మికులు ఇవి ధరించకూడదు: కేంద్ర విద్యా శాఖ షరతులు