కామారెడ్డి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు

|

Feb 14, 2021 | 6:42 AM

Bus Accident : కామారెడ్డి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కామారెడ్డి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు
Follow us on

RTC Bus Accident : కామారెడ్డి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందులో ఉన్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు మహారాష్ట్ర ఆర్టీసీ డిపోకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి..

Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

Chiranjeevi: పుత్రోత్సాహంతో మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్..