AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది సజీవదహనం..

fire at firecracker factory: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని బాణసంచా కర్మాగారంలో

Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది సజీవదహనం..
Fire Accident
Shaik Madar Saheb
|

Updated on: Feb 12, 2021 | 5:35 PM

Share

fire at firecracker factory: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కార్మికులంతా బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం, అగ్నిమాపక దళం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.  10 అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పేందుకు కష్టపడుతున్నాయి. కర్మాగారం యజమాని భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంఓ ప్రకటించింది.

Also Read:

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

Ghatkesar Gangrape: అవును… అమ్మాయిని పథకం ప్రకారమే కిడ్నాప్.. ఘట్‌కేసర్‌ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్