AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident In Delhi: దేశరాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలకు వ్యాపించిన మంటలు..

Fire Accident In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12:45 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు...

Fire Accident In Delhi: దేశరాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలకు వ్యాపించిన మంటలు..
Delhi Fire Accident
Narender Vaitla
|

Updated on: Apr 11, 2021 | 1:05 PM

Share

Fire Accident In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12:45 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 32 ఫైర్‌ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. ఈ విషయమై ఫైర్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ శుక్లా మాట్లాడుతూ.. ‘శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు మంటలు చెలరేగాయని సమాచారం వచ్చింది. దీంతో సమాచారం అందగానే 32 ఫైర్‌ ఇంజన్లను సంఘటన స్థలానికి తరలించాము. ఆదివారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎనిమిది మందిని రక్షించాం. ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు మంటలు వ్యాపించగా.. అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైంది’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు..

Also Read: Bank Deposits: డిపాజిట్లతో కళ కళలాడుతున్న బ్యాంకులు.. గతేడాది కంటే 11 శాతం అధికం..ప్రభత్వ బ్యాంకులతో ప్రయివేట్ బ్యాంకుల పోటీ!

China mine Accident: చైనాలో పోటెత్తిన వరదలు.. బొగ్గు గనిలో గల్లంతైన 21 మంది మైనర్లు..

Viral Photo: సెక్యూరిటీ గార్డ్‌ డెడికేషన్‌కు సెల్యూట్‌ చేస్తున్న నెటిజన్లు.. సాధించాలనే కసి ఉండాలనే కానీ..

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..