Wife Murdered Husband: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ భరించలేక ఓ భార్య చీరనే ఉరితాడుగా బిగించి హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఢిల్లీలోని ఫతేపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేపూర్ బేరి ఏరియాలో నివాసముంటున్న సికందర్(38), సరితా(35) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాగుడికి బానిసగా మారిన సికందర్.. రోజూ ఇంటికి వచ్చి సరితను పిల్లల ముందే తిడుతూ.. కొడుతూ ఉండేవాడు. అతడి పెట్టే బాధలకు విసుగు చెందిన ఆమె.. భర్త నిద్రపోగానే చీరను అతడి మెడకు ఉరితాడుగా బిగించి హత్య చేసింది. కాగా, తన భర్తను తానే చంపినట్లు సరిత పోలీసుల విచారణలో వెల్లడించింది.
ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!