Crime News: పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కాలేజీ విద్యార్థినితో ప్రేమాయణం.. చివరకు ఏమైందంటే..?

Crime News: దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా అమ్మాయిలే మోసపోతున్నారు. తాజాగా కర్నాటకలో

Crime News: పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కాలేజీ విద్యార్థినితో ప్రేమాయణం.. చివరకు ఏమైందంటే..?
Car Driver Love
Follow us
uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 10:42 AM

Crime News: దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా అమ్మాయిలే మోసపోతున్నారు. తాజాగా కర్నాటకలో పెళ్లై ఇద్దరు పిల్లలున్నా వ్యక్తి.. ప్రేమ పేరుతో ఓ కాలేజీ విద్యార్థిని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటకలోని విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో ఓ కారు డ్రైవర్ చేసిన ఘనకార్యం ఇది. ఓ కుటుంబం దగ్గర కొన్ని రోజులుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమలింగ అనే వ్యక్తి అదే కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రతిరోజు కాలేజికి తీసుకెళ్లేవాడు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న సోమలింగ అమ్మాయికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

అనంతరం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరు రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే సోమలింగకి పెళ్లై భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బీకాం చేసిన ఆ యువతి సోమలింగ మొదటి భార్య, పిల్లలతోనే కలిసి ఉంటానని తనని వేరు చేయొద్దని పోలీసులని వేడుకోవడం విశేషం. అంతేకాదు తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఎలాగైనా తమని కాపాడాలని జిల్లా ఎస్పీని కోరింది. ఈ తతంగం అంతా విన్నవారు ఇదెక్కడి మాయ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆమ్మాయి తీరుని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

AP News: రాయలసీమలో తగ్గతున్న అమ్మాయిల సంఖ్య.. అనంతపురంలో మరీ దారుణం..

Tamil Bigg Boss: తమిళ ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌ నుంచి తప్పుకున్న కమల్‌హాసన్.. కారణం ఇదేనట..!

Crime News: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్‌ పేలి బస్సు బోల్తా..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో