AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Class with Towel: ఆన్‌లైన్‌ క్లాసులకు టవల్‌తో రండి..! విద్యార్థినిలకు ఆర్డర్ చేసిన టీచర్..! కట్ చేస్తే…

ఓ స్కూల్ టీచర్ ఆన్ లైన్ క్లాసులకు టవల్‌తో రావాలంటూ ఆర్డర్ జారీ చేశాడు. ఆన్‌లైన్ క్లాసులను అడ్డుగా పెట్టుకుని తన పిచ్చి బుద్దికి పనిచేప్పాడు. వెకిలిచేష్టలను మొదలు పెట్టాడు. తాను చదువు చెప్పే.....

Online Class with Towel: ఆన్‌లైన్‌ క్లాసులకు టవల్‌తో రండి..! విద్యార్థినిలకు ఆర్డర్ చేసిన టీచర్..! కట్ చేస్తే...
Came To Online Class With T
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 7:33 PM

Share

తమిళనాడులోని ఓ స్కూల్ టీచర్ ఆన్ లైన్ క్లాసులకు టవల్‌తో రావాలంటూ ఆర్డర్ జారీ చేశాడు. ఆన్‌లైన్ క్లాసులను అడ్డుగా పెట్టుకుని తన పిచ్చి బుద్దికి పనిచేప్పాడు. వెకిలిచేష్టలను మొదలు పెట్టాడు. తాను చదువు చెప్పే విద్యార్థినిలకు వాట్సాప్‌లో అసభ్య సందేశాలు పంపించి వేధించసాగాడు. చెనైలోని పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ స్టూడెంట్స్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ టీచర్ పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఫిర్యాదు చేశారు.  విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్ట‌డీస్ బోధించే రాజ‌గోపాలన్ అని తెలుస్తోంది. నిందితుడైన టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసిన స్కూల్ డీన్.. విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు. ట‌వ‌ల్‌తో ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌య్యే రాజ‌గోపాల‌న్ స్టూడెంట్స్‌ను కూడా ట‌వ‌ల్ ధ‌రించాల‌ని కోరేవాడు. ఆ వ్యక్తి ఫిజికల్ క్లాసుల్లో బాలికను అసభ్యకరంగా ముట్టుకునేవాడని.. వింత ప్రశ్నలు అడిగే వాడని లైంగికపరమైన కామెంట్లు కూడా చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. ఇక ఆఫ్‌లైన్ క్లాసుల్లోనూ రాజ‌గోపాలన్ విద్యార్ధినుల‌ ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వహ‌రించేవాడ‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

క్లాస్ మొత్తం ముందు ఫిమేల్ స్టూడెంట్స్ శరీరాకృతి గురించి వర్ణిస్తూ మాట్లాడేవాడని.. వాళ్లు మహిళలు స్లీవ్ లెస్ దుస్తులు లేదా అసంప్రదాయ బట్టలు వేసుకోగలరని వెక్కిరిస్తుండేవాడని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా లాక్‌డౌన్ సమయంలో టవల్‌తో మాత్రమే ఆన్ లైన్ క్లాసులకు హాజరైన ఈ ఉపాధ్యాయుడు.. స్టూడెంట్లకు వాళ్ల వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ల గురించి కామెంట్లు చేశాడని విద్యార్థులు ఆరోపించారు. కొందరి ఫొటోలకు బాగా క్యూట్‌గా ఉన్నావని, కొందరికి పిచ్చి కామెంట్లు లాంటివి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్