Btech Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం.. సెల్పీ వీడియో తీసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..

Btech Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ చివరి సంవత్సరం

Btech Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం.. సెల్పీ వీడియో తీసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 9:46 PM

Btech Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లాకు చెందిన తిరుమలేష్ తీవ్ర ఒత్తిడి, మనస్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుని కాలేజ్ భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యం హుటాహుటిన విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు.  కాగా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్‌ ఒక్కగానొక్క సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో తల్లి ఉపాధ్యాయురాలిగా, తండ్రి బోధనేతర సిబ్బందిగా పనిచేస్తూ కుమారుడిని అల్లారుముద్దుగా పెంచారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికొచ్చి సంతోషంగా గడిపిన తిరుమలేశ్‌ కళాశాలకు వెళ్లిన నాలుగు రోజులకే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగారు.

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..

బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!