AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Leader Murdered: ఖ‌మ్మం జిల్లాలో దారుణం.. బీజేపీ నేత దారుణ హ‌త్య.. కోర్టులో లొంగిపోయిన నిందితుడు

ఖ‌మ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైరాలో బీజేపీ నేత నేల‌వెల్లి రామారావు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. శ‌నివారం ఆయ‌న‌పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడికి...

BJP Leader Murdered: ఖ‌మ్మం జిల్లాలో దారుణం.. బీజేపీ నేత దారుణ హ‌త్య.. కోర్టులో లొంగిపోయిన నిందితుడు
Subhash Goud
|

Updated on: Dec 26, 2020 | 11:19 AM

Share

ఖ‌మ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైరాలో బీజేపీ నేత నేల‌వెల్లి రామారావు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. శ‌నివారం ఆయ‌న‌పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడికి పాల్ప‌డ్డారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రామారావును చికిత్స నిమిత్తం ఖ‌మ్మం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. అయితే ఆర్థిక లావాదేవీల కార‌ణంగానే రామారావుపై దాడి జ‌రిగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కాగా, దాడికి పాల్ప‌డి నిందితుడు మాడ‌పాటి రాజేష్ మ‌ధిర కోర్టులో లొంగిపోయాడు.

కాగా, ఈ రోజు ఉద‌యం రామారావు ఇంట్లోకి బైక్‌పై హెల్మెట్ ధ‌రించి వ‌చ్చిన ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రామారావుపై క‌త్తుల‌తో దాడి చేసిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. రామారావు బీజేపీలో ఆర్టీఐ సెల్ క‌న్వీన‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కార‌ణ‌మా..? ఇంకేమైన కార‌ణాలున్నాయా.. అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

Vikarabad Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొని ఏడుగురు దుర్మరణం

Chittoor district gun firing: ‌చిత్తూరు జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు.. బాలుడి మృతి.. ముగ్గురి అరెస్ట్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి