హైదరాబాద్లో నవదంపతులపై దాడి
హైదరాబాద్‌లోని సంజీవ రెడ్డి నగర్ బస్టాండ్‌లో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమపెళ్లి చేసుకున్న యువతి, యువకుడిపై హత్యాయత్నం చేశారు. ప్రేమికుడిని కత్తులతో పొడిచి దుండగులు పరారయ్యారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. కొన్నిగంటల క్రితం వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన నవదంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. యువకుడు సంగారెడ్డి, యువతి బోరబండ వాసిగా గుర్తించారు.