ఆఫ్గనిస్తాన్‌లో బాంబు పేలుడు.. 38 మంది మృతి..

ఆఫ్గనిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెరాత్-కందహార్ హైవే రోడ్డు పక్కన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మరణించగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

crude bomb blast

Edited By:

Updated on: Jul 31, 2019 | 10:42 AM