ఆఫ్గనిస్తాన్‌లో బాంబు పేలుడు.. 38 మంది మృతి..
ఆఫ్గనిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెరాత్-కందహార్ హైవే రోడ్డు పక్కన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మరణించగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.