AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్‌ అధికారి.. పొలానికి కరెంటు కనెక్షన్‌ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌

విజయనగరంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ..

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్‌ అధికారి.. పొలానికి కరెంటు కనెక్షన్‌ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌
K Sammaiah
|

Updated on: Jan 28, 2021 | 5:14 PM

Share

విజయనగరంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంటుకు చెందిన ఓ అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు.

బొండపల్లి ఎలక్రికల్ డిపార్ట్‌మెంటులో పని చేస్తున్న ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ దాసరి మురళీమోహన్ రావు రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పొలానికి విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

పొలానికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం గత కొంత కాలంగా రైతును తిప్పించుకుంటున్నారు. దరఖాస్తులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ లంచం లేనిదే పని కాదని రైతుకు తెగేసి చెప్పాడు దీంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

Follow Us
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు