Sexual Harassment On Dog: 67 ఏళ్ల వయసులో పాడు బుద్ధి.. పెంపుడు కుక్కను వదలని వృద్ధుడు..
దేశంలో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి వస్తోంది...
దేశంలో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి వస్తోంది. కామాంధులు కళ్లకు ఎవరు కనబడటం లేదు. వాయి వరసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మహిళలపైనే కాదు జంతువులపై కూడా లైంగిక దాడి చేస్తున్నారు. తాజాగా 67 ఏళ్ల వ్యక్తి పెంపుడు కుక్కపై వేధింపులకు పాల్పడ్డాడి. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
హర్యానాలోని గురుగ్రాంలోని సోహ్నా గ్రామంలో ముఖేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంట్లో కుక్కలను పెంచుతున్నాడు. అతడికి ఆడ కుక్క కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. బయటకు వచ్చి చూశాడు. అక్కడా లేదు. దీంతో పొరిగింటికి వెళ్లి చూడగా.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పొరిగింటి 67 ఏళ్ల సరేష్ కుక్కపై లైంగిక దాడి చేస్తుండటం చూసి పిచ్చిలేచిపోయింది. అతడు చేసే పనిని వీడియో తీస్తూ అతడిని మందలించాడు. ఏమైనా బుద్ది ఉందా అంటూ.. తిట్టాడు. ఆడ కుక్కపై ఏంట్రా ఆ పని అంటూ.. కొట్టడానికి కూడా దగ్గరకు వెళ్లాడు.
కానీ అతదు ముసలివాడు కావడంతో ఓపిక పట్టాడు.. వృద్ధుడు ఇలాంటి నీచానికి పాల్పడతాడని తాను ఊహించలేదని ముఖేష్ అన్నాడు. నిందితుడిపై వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయగా పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని ముఖేష్ కోరాడు. ఆ కుక్కను అతడు వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.ఇలాంటి ఘటన కొద్ది రోజుల కింద తెలంగాణలో జరిగింది. వనపర్తి పట్టణం బండారు నగర్‌కు చెందిన దేశీ ఆంజనేయులు… గేదె లైంగిక దాడికి యత్నించగా దాని తోక అతడి మెడకు బిగిసి చనిపోయాడు. ఆంజనేయులు మానసిక పరిస్థితి సైతం సరిగా లేకపోవడంతో భార్య పిల్లల్ని వదిలేసి గతకొంత కాలంగా జంతువులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని స్థానికులు తెలిపారు.
Read Also.. Deadbody: ఫ్రాన్స్‌లో ఘోరం.. చనిపోయిన తల్లి శవంతో పిల్లలు.. చాలా రోజుల తర్వాత వెలుగులోకి..