AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోవిడ్‌ రోగుల కోసం నర్సు పాట.. సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్

కరోనా రోగుల్లో కొందరికి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూ అంటే ఒంటరితనం. నోటికి ముక్కుకి గొట్టాలు.. చుట్టూ వైర్లు.. మానిటర్ల రొద.. ఈ మతిపోగొట్టే..

Viral News:  కోవిడ్‌ రోగుల కోసం నర్సు పాట.. సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్
Nurse Singing
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2021 | 8:13 PM

Share

కరోనా రోగుల్లో కొందరికి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూ అంటే ఒంటరితనం. నోటికి ముక్కుకి గొట్టాలు.. చుట్టూ వైర్లు.. మానిటర్ల రొద.. ఈ మతిపోగొట్టే పరిస్థితి నుంచి పేషెంట్స్ కు కొంత ఉపశమనం కలిగించేందుకు ఓ నర్సు గిటారు పట్టింది. గొంతెత్తి పాట అందుకుంది. ఇంతకూ ఆమె పాడిన పాట ఏమిటో తెలుసా.. యూ ఆర్ నాట్ అలోన్.. ఈ విశాల విశ్వంలో నువ్వు ఒంటరివి కాదు అని భుజం తట్టే పాట అది.కెనడాలోని అట్టావా హాస్పిటల్ లో పనిచేసే ఆమీ లిన్ హౌసన్ అనే నర్సు కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు పాటపాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నది. ఇలా పాడడం తనకెంతో తృప్తినిచ్చిందని ఆమీ తెలిపింది. కరోనాతో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ మంచానికి పరిమితమైన రోగులకు తన పాట ద్వారా ధైర్యం చెప్పడం కన్నా గొప్ప పని ఏముంటుందని ఆమె పేర్కొన్నది.

Also Read: అస‌లైన హీరో ఇత‌డేగా.. మ‌న‌సు చ‌లించి అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు..

‘ప్రాణాలు నిల‌బెడుతున్నారు, ర‌క్తాన్ని చెమ‌ట రూపంలో దార‌బోస్తున్నారు’… వైర‌ల్ అవుతోన్న డాక్ట‌ర్ పోస్ట్

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..