AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మహాత్మా గాంధీ”పై వర్మ కొత్త చిత్రం

ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో అంతా ఇంటికే పరమితమైతే… తాను మాత్రం ఏకంగా సినిమాలు తీసి రిలీజ్ చేశారు. ఇటీవల క్లైమాక్స్ అనే చిత్రాన్ని తన సొంత యూటూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో చిత్రం తీయబోతున్నట్లుగా వెల్లడించారు. “the man who killed Gandhi” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ చిత్రానికి […]

మహాత్మా గాంధీపై వర్మ కొత్త చిత్రం
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2020 | 1:18 PM

Share

ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో అంతా ఇంటికే పరమితమైతే… తాను మాత్రం ఏకంగా సినిమాలు తీసి రిలీజ్ చేశారు. ఇటీవల క్లైమాక్స్ అనే చిత్రాన్ని తన సొంత యూటూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో చిత్రం తీయబోతున్నట్లుగా వెల్లడించారు. “the man who killed Gandhi” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఓ వైపు నాథూరామ్ గాడ్సే… మరోవైపు గాంధీ ఫేసులు ఉండేట్లుగా “అర్థనాథూరామ్‌గాంధీ”గా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇది ఎంత వివాదాస్పద చిత్రంగా మారుతుందో వేచి చూడాలి. వర్మ అంటేనే… వివాదం… వివాదం అంటేనే వర్మ..

Follow Us
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..