AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ప్రణీత చేస్తున్న ‘ఫుడ్ ఛాలెంజ్’ చాలా అవసరం…

ఈ రోజుల్లో చేసే సాయం చిన్నదైనా.. పెద్ద ఆర్భాటంతో చేస్తుంటారు కొంతమంది నాయకులు, ప్రముఖులు. అయితే ప్రస్తుతం పబ్లిసిటీకి దూరంగా ఉంటూ.. తనకు చేతనైనంత సాయం చేస్తూ ఎంతోమంది కడుపులు నింపుతున్న హీరోయిన్ ప్రణీతకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా విపత్తు సమయంలో పలువురు స్టార్ సెలబ్రిటీలు తమ వంతు సాయంగా ముందుకు వచ్చి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో స్టార్ హీరోయిన్స్ శాతం చాలా తక్కువ అని చెప్పాలి. ఒకరు […]

'పిల్లో ఛాలెంజ్' కాదు భామలు.. ప్రణీత చేస్తున్న 'ఫుడ్ ఛాలెంజ్' చాలా అవసరం...
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 7:13 PM

Share

ఈ రోజుల్లో చేసే సాయం చిన్నదైనా.. పెద్ద ఆర్భాటంతో చేస్తుంటారు కొంతమంది నాయకులు, ప్రముఖులు. అయితే ప్రస్తుతం పబ్లిసిటీకి దూరంగా ఉంటూ.. తనకు చేతనైనంత సాయం చేస్తూ ఎంతోమంది కడుపులు నింపుతున్న హీరోయిన్ ప్రణీతకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా విపత్తు సమయంలో పలువురు స్టార్ సెలబ్రిటీలు తమ వంతు సాయంగా ముందుకు వచ్చి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో స్టార్ హీరోయిన్స్ శాతం చాలా తక్కువ అని చెప్పాలి.

ఒకరు లేదా ఇద్దరు మినహాయించి మిగిలిన వారు ఎవ్వరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా తన మంచి మనసును చాటుకుంటూ వందలాది పేదవారి ఆకలి తీరుస్తోంది హీరోయిన్ ప్రణీత. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదవారికి స్వయంగా తన చేతులతో వంట చేసి వారి ఆకలిని తీరుస్తోంది. ప్రణీత మంచితనానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. సరైన సమయంలో పేదవారికి అండగా నిలుస్తున్న ఈమెను చూసి స్టార్ హీరోయిన్లు ఎంతో నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. విపత్కర సమయాల్లో సెలబ్రిటీల నుంచి కావాల్సింది ‘పిల్లో ఛాలెంజ్’లు, ‘రియల్ మ్యాన్ ఛాలెంజ్’లు కాదని.. ప్రణీత చేసే ఫుడ్ ఛాలెంజ్ అని అంటున్నారు.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
బోండీ బీచ్‌ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే
బోండీ బీచ్‌ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే